కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్

కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ లో వివిధ ఉద్యోగాలకు ప్రకటన జారీ చేశారు మరిన్ని వివరాలకు సంస్థ వెబ్సైటు లో చుడండి…  http://handlooms.nic.in

మన ఫ్యాషన్‌ మెచ్చెన్ నేషన్

  చేనేతలకు దక్కిన గౌరవం ఎంతో మంది బాలీవుడ్, టాలీవుడ్‌ సినీ తారలకు డిజైన్లు అందించినా, ఒక కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పూర్తి సినిమాకు పనిచేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా నిర్మాత స్వప్నాదత్, దర్శకుడు నాగ్‌అశ్విన్‌లు మాకు అవకాశం ఇవ్వడం, తొలిసారిగా పూర్తి స్థాయిలో మా సృజనాత్మకతను వెండితెరపై ఆవిష్కరించగలగడం.. అది కూడా సావిత్రి వంటి మహానటి బయోపిక్‌కు డిజైన్‌ వర్క్‌ చేయడం.. దీనికి జాతీయ అవార్డు లభించడం.. అన్నీ అద్భుతాలే. ఇది అనూహ్యమైన అనుభూతి. – గౌరంగ్‌ షా,ఫ్యాషన్‌[…..]